పుంగనూరు: ఆ కోళ్లు మృతి చెందింది బర్డ్ ఫ్లూ తోనే: జేడీ

0
185

అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లెలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు నివేదిక అందింది. దీంతో ఫారంలోని కోళ్లను అధికారులు పూడ్చివేస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో వ్యాధి విస్తరణపై పశువైద్య శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుణశేఖర్ భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి. .

 

Search
Categories
Read More
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 768
Andhra Pradesh
Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్.
మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్...
By Pagadala Venkateswar 2026-07-22 11:32:40 0 101
Andhra Pradesh
ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలి
కర్నూలు జిల్లా కోసిగి మండలం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి అనుగుణంగా విద్యార్థి బస్సులు...
By Boya Dasthagiri 2026-08-21 10:50:43 0 148
Andhra Pradesh
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ ప్రారంభోత్సవంలో...
By Chennaiah Kati 2026-07-03 12:55:01 0 101
Telangana
రుజువైతే మినిమమ్ 20 ఏళ్ళ జైలుశిక్ష!
ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి. చట్ట ప్రకారం అరెస్ట్ తప్పదు. హై కోర్ట్ బెయిల్...
By Ponnala Srinivasrao 2026-05-13 00:28:04 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com