మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.

0
210

మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆపై వదిలేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. పుట్టింటివారు, మెట్టింటివారు పట్టించుకోకపోవడంతో అద్దె ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ, మానసిక ఒత్తిడితో పురుగుల మందు తాగిందని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
By Ratna Sekhar 2026-02-19 19:27:02 0 2K
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*
తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి...
By Vadlamudi NagaVenkat 2026-03-16 07:52:59 0 585
Delhi - NCR
Delhi-NCR Infrastructure Projects Drive Urban Growth
Delhi-NCR continues to witness major infrastructure development projects that are reshaping the...
By Fathima Safa 2026-06-25 11:53:21 0 161
Telangana
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-04-13 22:09:44 0 320
BMA
Digital Journalism Shapes the Future of News
Digital journalism has transformed how people access news, making information available...
By JoinBMA 2026-08-20 09:24:18 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com