మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.

0
190

మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది. స్థానిక వెంకటేశ్వర ప్రసాద్ (54) 2014లో రూ. 2 లక్షలకు అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాలని లలిత్ కుమార్ వర్గీయులు ఒత్తిడి తెచ్చి, కర్రలతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 321
Andhra Pradesh
స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000...
By Pagadala Venkateswar 2026-04-08 05:48:05 0 183
Puducherry
Puducherry Tourism Growth and Heritage Preservation Efforts
Puducherry continues to strengthen its tourism sector through initiatives focused on heritage...
By Fathima Safa 2026-06-18 11:34:29 0 123
Andhra Pradesh
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం...
By Chennaiah Kati 2026-03-08 04:20:14 0 384
SURAKSHA
TN Cops Today: Cyber Crime Awareness Warriors
Today TN police officers led cyber crime awareness drives statewide. In Chennai, Madurai, Trichy,...
By Kalaga Sailaja 2026-07-04 07:40:27 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com