0
Comments
272
Views
జగ్గయ్యపేట మండలం
జయంతిపురం గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ అశోక్ గుండె పోటుతో మృతి
ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కుప్పకూలిన అశోక్
అశోక్ ది భీమవరం స్వగ్రామం....
గత కొద్దికాలం క్రితం వివాహం జరిగిన్నట్లు సమాచారం
తీవ్ర విషాదంలో తోటి ఉద్యోగులు