అజిత్ సింగ్ నగర్ లోని భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు

0
207

ఎన్టీఆర్ జిల్లా 

 

 

అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ ఆందోళన 

 

తన భర్త జ్ఞాన పవన్ కుమార్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన 

 

తన భర్త తరపు బంధువులే తన భర్తను దాచి పెట్టారంటూ పోలీసులకు నెల రోజుల క్రిందటే ఫిర్యాదు చేసినా కనీసం విచారణ కూడా చేయలేదంటూ ఆక్రందన

 

భర్త తరపు బంధువులను, అత్తమామలను కనీసం పిలిపించి మాట్లాడలేదంటూ పోలీసులపై ఆరోపణ

 

ఒక బిడ్డకు తల్లిగా, ప్రస్తుతం గర్భిణిగా ఉన్న తనకు వెంటనే తనకు న్యాయం చేయకపోతే స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసుల వైఖరి పై నిరసన

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
NTPC Triggers Green Energy Shift in Port Blair
In a significant push for carbon neutrality, NTPC Limited has officially invited bids for a...
By Dunna Jessicaruth 2026-05-14 09:29:06 0 104
Telangana
Hyderabad space tek company sky root aerospace
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా...
By G k Nookala 2026-07-18 07:28:22 0 255
Telangana
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-30 13:36:13 0 276
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇసుక అక్రమ రవాణా పై స్థానికులు అడ్డుకోవడంతో ట్రక్కును వదిలేసి పరారైన దుండగులు
*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత* *స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*...
By Rajini Kumari 2026-03-23 14:40:34 0 228
Andhra Pradesh
Andhra Pradesh Strengthens Startup and Innovation Ecosystem
Andhra Pradesh is steadily expanding its startup and innovation ecosystem through policy support,...
By Fathima Safa 2026-06-27 11:06:22 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com