మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
Posted 2026-02-10 07:39:31
0
191
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక బేకరీలో మాస్టర్‌గా పనిచేస్తున్న అతడు, ఎదురవుతున్న సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల చికిత్స పొందుతున్నాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India's Systemic Crisis: Education Cancer & Security Risks
India's education system is experiencing a crisis akin to stage-4 cancer. Consecutive failures...
మదనపల్లిలో ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలి: సీపీఎం.
మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్...
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు మహారాష్ట్ర లోని...
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్...