13 ఏళ్ల బాలిక మిస్సింగ్

1
232

యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన పాఠశాలకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలిక తిరిగి రాలేదని వారు తెలిపారు. ఈ ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌ లో సంప్రదించాలని కోరారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
SURAKSHA
Janamaithri Suraksha: Bridging the Gap in Community Policing
The Janamaithri Suraksha Project stands as a landmark initiative by the Kerala State Police,...
By Lokeshwari Panthadi 2026-07-03 07:33:50 0 229
Andhra Pradesh
పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30...
By Pagadala Venkateswar 2026-07-04 10:05:20 0 96
Andhra Pradesh
Madanapalle: సమృద్ధిగా వర్షాలు కురవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సూచనల మేరకు 34, 35వ వార్డుల ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి...
By Pagadala Venkateswar 2026-07-20 11:23:20 0 106
Andhra Pradesh
ఆయుష్ శాఖ సమా వేశం
విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి...
By Mobbu Venkatramana 2026-01-27 15:59:56 0 615
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 684
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com