మదనపల్లె పోలీసులు అన్యాయంగా కొట్టారు – వెంకటరమణ ఆరోపణ.
Posted 2026-02-08 11:00:12
0
209
మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన వెంకటరమణ శనివారం ఆరోపించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉండటంతో చికిత్స చేయిస్తున్నామని, సొంత ఊరిలో ఇరుగుపొరుగు వారితో గొడవల కారణంగా వేరే ఊరికి మారినా, తిరిగి వచ్చాక కూడా గొడవలు కొనసాగాయని తెలిపారు. భార్య ఫిర్యాదుతో స్టేషన్‌కు తీసుకెళ్లి వేళ్లు విరిగేలా కొట్టారని ఆయన ఆరోపించారు. ఘటనపై న్యాయం చేయాలని ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
Bridging the Gap: Trust & Unity in Assam Policing
The Assam Police department is deeply committed to fostering a "participatory democracy" by...
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ...
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల...