మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
Posted 2026-02-08 10:53:00
0
208
మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన వివాదం కర్రల దాడికి దారితీసింది. రాజీవ్ నగర్ నివాసితులైన వీరి మధ్య ఇంటి స్థలాల వాటాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మాటామాటా పెరిగి ఘర్షణకు దిగడంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం
ఫిబ్రవరి 14న...
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...