పుంగునూరు: పట్టణ పరిధిలో గల పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు: మరవ వద్ద గ్రామస్తుల ఏర్పాట్లు

0
181

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు ప్రారంభించారు. హంద్రీనీవా కాలువ ద్వారా పుణ్యమ్మ చెరువుకు జలాలు చేరుతున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో 50 రాళ్ల మరవ కూడా వెళ్లనుందని గ్రామస్తులు తెలిపారు. చెరువులో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, మరవ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యమ్మ చెరువు నిండితే పరిసర ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 196
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ఆత్కూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,   స్క్రోలింగ్, 01/06/2026.   ఇచ్చిన మాట...
By Rajini Kumari 2026-06-01 12:33:39 0 207
Punjab
Punjab's Water Conservation and Groundwater Strategies
Water conservation and groundwater management have become critical priorities in Punjab due to...
By Fathima Safa 2026-06-16 10:16:39 0 188
Andaman & Nikobar Islands
Infrastructure Expansion Boosts Andaman Connectivity
In 2026, the Andaman & Nicobar Islands continue to prioritize infrastructure expansion and...
By Fathima Safa 2026-06-16 12:48:53 0 102
Telangana
కంట్రీమేడ్ ఫిష్టల్స్ ను అమ్మడానికి ప్రయత్నిస్తున్న కంత్రి గాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.
  మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.    రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి...
By Sidhu Maroju 2025-08-14 16:50:59 0 734
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com