దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు
Posted 2026-02-07 11:46:54
0
200
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు నగర్ నుండి. ఆల్ ట్రేడ్ యూనియన్స్. ప్రచార జాతా .బయలుదేరింది. కబేలా సెంటర్. చర్చి సెంటర్. ఐరన్ యాడ్. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ సెంటర్. సితార సెంటర్. కుమ్మరిపాలెం వీధి. బ్యాంకు సెంటర్. నాలుగు స్తంభాల రోడ్డు. మల్లికార్జున పేట బ్రాహ్మణ వీధి ముగిసింది.. ఈ కార్యక్రమంలో. ఏఐటియుసి. నగర కార్యదర్శి కొట్టు రమణారావు. నగర అధ్యక్షులు. కె.ఆర్ ఆంజనేయులు. ఉపాధ్యక్షులు. సిహెచ్ మారుతి. నగర ఏఐటీయూసీ నాయకులు. ఎస్ కే భాష .రామస్వామి. దేవర శ్రీనివాసరావు. శ్రీరామ్ మూర్తి. సి ఐ టి యు సి . ఎన్టీఆర్ జిల్లా. అధ్యక్షులు వెంకటేశ్వరరావు. సిఐటియుసి నగర కార్యదర్శి. నారాయణ. చౌదరి. సూరిబాబు. వివిధ కలనాయకులు పాల్గొన్నారు.. ప్రచురణార్థం..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
*కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు...
* కేంద్ర మంత్రి ఇంటి వెనుక...
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
P. S. Pradyumna IAS: Transforming Governance with Vision
A dynamic Andhra Pradesh cadre IAS officer recognized for administrative excellence, urban...
జయశంకర్ స్ఫూర్తితో రక్తదానం.|
● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి...