మదనపల్లి: ఆటో విషయంపై గొడవ.. తల్లి – బిడ్డపై దాడి.

0
192

శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం గ్రామానికి చెందిన వసంత, ఆమె కుమారుడు వినయ్ సీటీఎం జాతర నుండి తిరిగి వస్తుండగా, చిలకవారిపల్లికి చెందిన కార్తిక్ అనే వ్యక్తితో ఆటో ఎక్కడం విషయంలో గొడవ జరిగింది. రాత్రికి ఈ వివాదం తీవ్రమై, కార్తిక్ వర్గీయులు వసంత, వినయ్‌లపై దాడి చేసి కొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన తల్లి, కొడుకులను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
SURAKSHA
Sentiyanger Imchen: Guiding Nagaland with Vision
A distinguished 1991-batch IAS officer of the Nagaland cadre, Shri Sentiyanger Imchen serves as...
By Lokeshwari Panthadi 2026-07-23 06:34:34 0 157
Andhra Pradesh
శర వేగంగా అభి వృద్ధి చెందుతున్న విశాఖ
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర ఉద్యమ మం లో దేశ భక్తులలో ఒకరైన మన ఆంధ్రుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన...
By Mobbu Venkatramana 2026-02-18 14:37:20 0 318
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 261
Telangana
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్...
By Bouth Arun 2026-05-03 12:59:58 0 335
Andhra Pradesh
దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం
బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ...
By Boiena Rajesh 2026-03-27 13:46:34 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com