మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన

0
206

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా DM&HOకి ఘాటైన ఫిర్యాదు అందజేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు అని చూడకుండా వార్డుల నుంచి బయటకు పంపడం దారుణమని, గతంలో చలికి ఓ మహిళ మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

Search
Categories
Read More
BMA
Gamifying Accountability: The 2026 Manifesto Tracker
Moving beyond static charts, digital newsrooms in 2026 are launching interactive "Manifesto...
By JoinBMA 2026-08-22 04:01:37 0 386
SURAKSHA
Rashmi Shukla IPS: Leading Maharashtra Police with Excellence
The Journey Begins "Leadership is not merely about enforcing the law—it is about earning...
By Fathima Safa 2026-07-21 03:36:52 0 145
Rajasthan
Agricultural Development and Farmer Welfare in Rajasthan
Rajasthan continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
By Fathima Safa 2026-06-23 09:22:21 0 338
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 772
Mizoram
Mizo Ginger Goes Global: A ₹189 Crore Game Changer
Mizoram’s agricultural sector is celebrating a massive milestone today. The Central...
By Dunna Jessicaruth 2026-05-15 11:07:10 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com