Bharat Aawaz

విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూడించల భద్రత

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
265
Views

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

 

*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత* 

 

సీఐ చంద్ర శేఖర్ ఆద్వర్యంలో విజయవాడ - హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ ని క్రమబద్దీకరిస్తున్న పోలీసులు 

 

జోగి రమేష్ నివాసానికి భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు