నిమ్మనపల్లి కేజీబీవీ పాఠశాలను డీఈవో ఆకస్మిక తనిఖీ.
Posted 2026-02-06 04:28:25
0
168
అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం గురువారం నిమ్మనపల్లె కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొని, పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించి, డీఈవో హర్షం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం
బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ...
నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక...
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు.
ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన
విశాఖ...
Shekhar Kuriakose, IAS: Leading Climate-Resilient Governance
The Journey Begins
"Preparing for disasters before they happen is the most effective form of...
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...