కలెక్టర్ ఆఫీస్ లో మద్యo మత్తులో పడి ఉన్న ఉద్యోగి
Posted 2026-02-05 14:17:47
0
493
విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఓ ఉద్యోగి మద్యం సేవించి హల్ చల్ చేశాడు రాష్ట్రపతి ఈ నెల 17 న విశాఖ పర్యటనలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు .జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారు నేవీ అధికారులతో సమావేశమై . తగు ఏర్పాట్లుకు వెళ్లిన నేపధ్యంలో కలెక్టర్ గారు. ఉప కలెక్టరు లేని సమయం లో కలెక్టర్ ఆఫీసులో సాటి ఉద్యోగులు చూస్తూనే మద్యం మత్తులో ఆఫీస్ అంతా కలియ తిరిగి గట్టి గా కేకలు వేస్తూ హల్ చల్ చేస్తూ ఊగుతూ పడిపోయాడు. రాజ్ భవనంలోనే ఈ విధంగా ఉద్యోగులు చేస్తే సామాన్య మానవుడు దగ్గర ఏమి విలువ ఉంటుంది అని ప్రజలు అనుకొంటున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు ఈ లాంటి వ్యక్తి పై చర్య తీసుకున్న వ ల న నీ.సాటి ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*ఏసీబీ వలలో రెవిన్యూ ఉద్యోగి....*
కారేపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం...
దుపట్ల పంపిణి
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని...
సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ...
Suo Motu Power: Press Reports Triggering Court Action
One of the most tangible strengths of the press is its ability to trigger immediate judicial...
బెజ్జం వజ్రం హత్యపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ. హైదరాబాదులో విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ నెంబర్డై,రెక్టర్లు
14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ అను ఎస్సీ మహిళ హత్య కేసులో పునర్విచారణ జరపాలని...