మిర్చి రైతులకు అండగా నిలవాలి.

0
573

మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక గారికి సూచించాం. మిర్చి యార్డు వైస్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన బిట్రగుంట్ల మల్లిక గారు స్థానిక మా కార్యాలయానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకం ఉంచి మిర్చి యార్డు వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మిర్చి యార్డు అభివృద్ధి, యార్డులో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మల్లిక గారికి సూచించడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
By Gadiyapudi Narendra 2026-01-12 11:40:04 0 253
Karnataka
Karnataka Strengthens Women’s Empowerment Initiatives
Karnataka continues to advance women’s empowerment and social welfare in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 12:38:01 0 234
Andhra Pradesh
రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం...
By BABJI DADALA 2026-01-23 12:06:37 0 666
Telangana
శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు
హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్...
By Sriramula Anil 2026-06-12 04:03:46 7 1K
BMA
Power of Investigative Journalism
Investigative journalism goes beyond daily news to uncover systemic corruption, abuse of power,...
By JoinBMA 2026-08-19 04:36:31 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com