పుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
Posted 2026-02-04 16:10:56
0
191
పుంగనూరు మండలం, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండ వద్ద బుధవారం జగన్నాథ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన సిగరెట్ ముక్కల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లి: జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి-జేసీ.
బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్...
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373 మొబైల్ ఫోన్ లోను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, రికవరీ చేయబడిన సుమారు రూ.74,60,000/- విలువ గల 373...
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా
అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం
ఐటీ,...
'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత.
'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత
16-06-2026 Tue
Andhra
Crime rate in AP...
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...