రామసముద్రంలో SIR సమీక్ష సమావేశం.

0
131

రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బుధవారం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

Search
Categories
Read More
Entertainment
Suriya’s 'Karuppu' Dominates Box Office After Release Delays
The highly anticipated action drama Karuppu, starring Suriya and Trisha Krishnan, has stormed the...
By Dunna Jessicaruth 2026-05-18 11:41:47 0 122
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 219
Andhra Pradesh
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మెమోరాండం ఇచ్చిన బీజేపీ నాయకులు జర్నలిస్ట్ డి.వి.ప్రతాప్.
గుర్రంకొండలోని అతి పురాతనమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు జరిగేలా...
By Pagadala Venkateswar 2026-08-18 07:24:52 0 71
Andhra Pradesh
పొత్తూరి మోహన కృష్ణం నాయుడువన్నీ మోసాలే: బాధితురాలు.
మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణం నాయుడు (అలియాస్ మధుశ్రీ, హనీ)...
By Pagadala Venkateswar 2026-06-05 07:28:08 0 177
Andhra Pradesh
వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు.
  వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-06-25 06:08:21 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com