మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

0
322

మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా లోనికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Search
Categories
Read More
Goa
Goa Job Drive: Government Accelerates State Recruitment
The Government of Goa is actively ramping up its recruitment drive to fill various vacancies...
By Lokeshwari Panthadi 2026-06-30 04:28:14 0 139
Andhra Pradesh
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...
By Kothuru Murali 2026-06-15 06:22:41 0 120
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 427
Telangana
క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 13:32:12 0 563
Mizoram
Mizoram Boosts Border Trade and Regional Connectivity
Mizoram is strengthening its position as a strategic gateway to Southeast Asia through enhanced...
By Fathima Safa 2026-06-25 04:20:05 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com