గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

0
420

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన గృహప్రవేశం సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులైన స్వరూపక్రాంతులకు నూతన వస్త్రాలను కానుకగా ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అందించిన సహకారానికి సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపిన నీలం స్వరూప క్రాంతి

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ లో ఘనంగా.. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ...
By Sidhu Maroju 2026-03-27 10:10:54 0 197
SURAKSHA
M. Janaki IAS: A Visionary Leader in Public Governance
A distinguished IAS officer of the Andhra Pradesh cadre, Shri M. Janaki has earned a reputation...
By Lokeshwari Panthadi 2026-07-16 11:59:26 0 266
Andhra Pradesh
పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు...
By Kothuru Murali 2026-04-10 04:45:30 0 149
Andhra Pradesh
మదనపల్లిలో డ్రగ్స్ నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి...
By Pagadala Venkateswar 2026-05-06 06:56:40 0 133
Andhra Pradesh
ఎస్ఐర్ సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలి
ఎస్ఐఆర్ సర్వే సక్రమంగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను ఆర్డీఓ రామ్మోహనరావు...
By Boiena Rajesh 2026-06-18 05:03:50 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com