మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
Posted 2026-02-04 07:23:01
0
212
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి చెందిన రైతు వెంకటరెడ్డి (46) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎం గంగ జాతర చూసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మదనపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తట్టివారిపల్లి బైపాస్ వద్ద ఖుషి డాబా సమీపంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!
Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు...
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
ఆపరేషన్ క్లీన్ స్వీట్లు రెండవ వారానికి శ్రీకారం
విజయవాడ నగరపాలక సంస్థ
30-05-2026
*ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి...
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...