మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
Posted 2026-02-04 07:18:31
0
216
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటిపారుదల, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ-క్రాప్ బుకింగ్, సీసీఆర్‌సీ కార్డులు, భూసార పరీక్షల లక్ష్యాలను పూర్తి చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన పెంచి వాటి వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని సూచించారు. వరి నుంచి ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర...
కందూరులో మహాభారత ఉత్సవాలు: అర్జున తపస్సు ఘట్టం అద్భుతం
అన్నమయ్యజిల్లా సోమలమండలం కందూరులో మహాభారత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆదివారం అర్జున...
యాక్సిడెంట్లో యువకుడు మృతి
గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్...
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు.
అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు
Andhra
Chandrababu...
Bihar Approves EV Policy 2026 to Boost Green Mobility
Patna: To drastically cut down carbon emissions and save an estimated 10 crore liters of fuel...