నత్తనడకగా పోలవరం కాలువ పనులు...

0
603

ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి... దీనవలన రోడ్డుఫై పనులు సంబందించిన సామాగ్రి అక్కడికక్కడే ఉంచడం వల్ల వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తేలెత్తున్నాయి... గత దశబ్దాలు కాలం నుండి ఈ పోలవరం పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి... అనేక ప్రభుత్వాలు మారిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేక పోతున్నారు.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుష్టి పెట్టి పనులు శరవేగంగా పూర్తి చేయించాలని రైతులు కోరడం జరిగింది...  #dadala babji

Search
Categories
Read More
SURAKSHA
Saswata Mishra IAS: Driving Odisha's Visionary Governance
A distinguished 1996-batch IAS officer of the Odisha Cadre, Saswata Mishra has emerged as one of...
By Lokeshwari Panthadi 2026-07-27 05:38:07 0 207
Mizoram
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...
By Bharat Aawaz 2025-07-17 07:06:14 0 1K
Telangana
✈️ Good News for Telangana!!!!!!!!!
✈️ Good News for Telangana! Travel, opportunities, and growth are coming closer home ❤️...
By Terli Ashok 2026-01-08 11:25:45 0 1K
SURAKSHA
P. S. Pradyumna IAS: Transforming Governance with Vision
A dynamic Andhra Pradesh cadre IAS officer recognized for administrative excellence, urban...
By Lokeshwari Panthadi 2026-07-16 06:17:36 0 219
Telangana
వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత...
By Gujile Ramu 2026-05-25 03:25:02 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com