పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

0
234

పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వక్తలు రక్తదానంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరంలో మొత్తం 35 యూనిట్ల రక్తం సేకరించబడింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
Issues with Hostels in KPHB Nowadays.
There are Lots of Girls and Boys Hostels coming Up in Kphb area nowadays. The Land owners are...
By Terli Ashok 2026-01-05 10:01:10 2 2K
Andhra Pradesh
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
    Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
By Pagadala Venkateswar 2026-03-01 05:03:09 0 198
Andhra Pradesh
మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయం: 10 మంది అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-14 06:15:23 0 96
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు...
By Pagadala Venkateswar 2026-07-27 13:30:23 0 91
Andhra Pradesh
మదనపల్లెలో అత్యాధునిక శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ప్రజలకు శుభవార్త. అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీ సాయి మల్టీ...
By Pagadala Venkateswar 2026-02-27 09:10:34 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com