సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.

0
193

సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరుతూ సోమవారం మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీవారి లడ్డూ అంశంపై నివేదిక ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీకి వ్యతిరేక ఫ్లెక్సీలపై ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నిసార్ అహమ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 228
Telangana
ఎమ్మెల్యే ని కలిసిన ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ వాసులు
 మచ్చ బొల్లారం డివిజన్ ఎస్ వి ఎస్ పవన్ రెసిడెన్సి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పవన్...
By Sidhu Maroju 2025-06-15 16:46:30 0 1K
Telangana
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
By Ponnala Srinivasrao 2026-03-23 09:04:40 0 238
Telangana
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వం
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ...
By Kadari Komuravelli 2026-03-26 16:00:21 0 472
Telangana
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం...
By Sadaq Sadaq 2026-08-03 10:53:37 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com