గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి

0
488

భరత్ అవాజ్ ప్రతినిధి :  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

##గోయిండ్ల ప్రశాంత్ 

Search
Categories
Read More
Andhra Pradesh
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్‌!
గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం...
By Shyamala Yadagiri 2026-05-16 18:36:43 0 234
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 4K
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 286
SURAKSHA
Shielding the Digital Frontier: The Inspiring Journey of IPS Pawan Kumar
From Grit to Cyber Vigilance: How IPS Pawan Kumar Commands the Digital Age The battles of the...
By Kalaga Sailaja 2026-07-30 11:29:21 0 156
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మదనపల్లె, జూలై 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి...
By Pagadala Venkateswar 2026-07-27 13:23:30 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com