కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్

0
419

కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్

కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పరిధిలోని బెంగాలీ క్యాంప్ నంబర్–12లో ఉన్న ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న 26 మందిని గుర్తించి విముక్తి కల్పించినట్లు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి, విముక్తి పొందిన కార్మికులను ఆదివారం కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒడిశా రాష్ట్రం బలంగిరి జిల్లా వారి స్వగ్రామాలకు సురక్షితంగా తరలించినట్లు ఆమె వెల్లడించారు. బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలనకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 134
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
పుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు...
By Kothuru Murali 2026-07-31 13:30:44 0 181
SURAKSHA
Divya S. Iyer IAS: Compassionate Leadership in Governance
The Journey Begins "True leadership is measured by how deeply it touches people's lives." This...
By Fathima Safa 2026-07-14 09:54:53 0 197
Telangana
Spandana takshana rakshana teams
హైదరాబాద్‌ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
By G k Nookala 2026-04-27 12:02:35 0 204
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్...
By Pagadala Venkateswar 2026-07-01 06:53:33 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com