చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
Posted 2026-02-02 12:17:22
0
183
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ నగర్‌కు చెందిన గాలి వెంకటరమణ గత 20 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తూ 70 మందిని మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. నిర్వాహకుడు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించడం లేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33)...
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
రామ్‌నగర్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|
● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి
● తరచూ...
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో
కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను...