ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో
Posted 2026-08-26 11:20:50
0
116
కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బుధవారం ఎంపీడీవో ఉమామహేశ్వరి తనిఖీ చేశారు. ఓటరు నమోదు కచ్చితత్వంతో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.రిజెక్ట్ అయిన ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తుల సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించి నిర్ణీత గడువులోగా సబ్మిట్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం...
మదనపల్లి లో పడిపోయిన టమాట ధరలు
మదనపల్లె టమాటా మార్కెట్లో 10 కిలోల బాక్స్ రూ.220కి పడిపోయింది. మార్కెట్‌కు మంగళవారం...
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ
*కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ*
రామగుండం పోలీస్...
గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ...
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...