రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
Posted 2026-02-02 07:25:32
0
175
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని ఆరోపిస్తూ, ఒరిజినల్ భూ యజమానులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1967లో రిజిస్టర్ అయిన 3.54 ఎకరాల భూమికి సంబంధించి, వీఆర్వోను లోబరుచుకుని డూప్లికేట్ పాస్‌బుక్ పొందారని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాచ్ ఆరో తారీకు నుంచి 8వ తారీకు వరకు 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభాభిషేకం పటిష్ట ఏర్పాట్లు
*ప్రచురణార్థం* *24-02-2026*
*భక్తి వైభవం, వైదిక ఘనతలతో కుంభాభిషేకం*
...
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
అమరావతి,2 మార్చి:సియం...
రాయచోటి అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం
రాయచోటిలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు మూడు లక్షల విరాళం అందజేసిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్...
కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ...
'వాన.. ఇంద్రానగర్' కు వేదన.|
● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని...