0
Comments
372
Views
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు కోట్ల 13 లక్షలు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం ఐ టీడీపీ మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు