0
Comments
334
Views
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు పలు మండలాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులను మంత్రి స్వీకరించి సంబంధించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది