మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా.
Posted 2026-02-01 07:47:58
0
183
రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా...
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory
True...