పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు

0
261

పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి,లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలోమాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు,

టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు,

దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు,

దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు,

సచివాలయ సిబ్బంది, గ్రామ సెక్రటరీల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

👵🦽 వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే ముందస్తుగా పెన్షన్ అందించడం

కూటమి ప్రభుత్వం ప్రజలపై చూపుతున్న బాధ్యతకు నిదర్శనం అని డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పేర్కొన్నారు.

🟡 ప్రజల విశ్వాసానికి మరొక గుర్తు…

“ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమంలో

గ్రామ వైసీపీ సర్పంచ్ మర్రి సత్యనారాయణ గారు,

దర్శి టిడిపి ఇంచార్జ్ గారి సమక్షంలో

తెలుగుదేశం పార్టీలో చేరడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 155
SURAKSHA
Architect of Reform: The Inspiring Journey of IAS Sanjeev Ahuja
Driving Excellence, Transparent Governance, and Institutional Growth in Public Administration In...
By Kalaga Sailaja 2026-07-28 07:18:06 0 183
Telangana
ఈదులు గాలిలతో అంటుకున్న గడ్డివాములు...!
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా చెన్నెరావుపేట మండలం పాపయ్యపేటలో గ్రామంలో ప్రమాదవశత్తు రెండు...
By Gujile Ramu 2026-05-03 15:54:42 0 177
Andhra Pradesh
భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్
ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న...
By Thokala Sivaji 2026-05-01 14:23:55 0 409
Andhra Pradesh
A P news
రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ,...
By G k Nookala 2026-03-17 09:28:28 0 537
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com