పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

0
228

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపినా, ఆలయాల్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హెచ్చరించారు. స్థానికులు స్మశాన వాటిక సర్వే, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ్రామకంఠం ఆక్రమణల తొలగింపు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 251
Kerala
Rapper Vedan arrested in Kerala, subsequent amount of ganja seized from flat
New Delhi:Troubles have increased for rapper Vedan as a narcotic substance was recovered from his...
By BMA ADMIN 2025-05-20 05:23:24 0 2K
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్...
By Boya Dasthagiri 2026-06-20 07:51:48 0 176
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 189
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం లో శ్రీ లక్ష్మి కల్యాణ మండపం లో...
By Sadaq Sadaq 2026-05-25 05:42:39 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com