పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
Posted 2026-01-31 04:28:10
0
211
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని పదిపుట్ల బైలు పంచాయితీ సరిహద్దులోని అడవిలోకి వెళ్లినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ షఫీ తెలిపారు. ఏనుగులు తిరిగి మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి....
సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని వస్తుండగా ఘోరం.. తల్లీ,కొడుకు మృతి.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యం!
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు...
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins
A Leader Shaping Assam's Administrative Future
"Good governance is measured...
తాడేపల్లి లోనిYSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడుదల రజిని
19.12.2025
తాడేపల్లి
- చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల...
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు...