Bharat Aawaz

ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
351
Views

రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో గాలివీడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐ టి డి పి గాలివీడు ఇంచార్జ్ లక్కిం శ్రీహరి నాయుడు మరియు గాలివీడు నియోజకవర్గ ఐ టీడీపీ నాయకులు  పాల్గొన్నారు