జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
Posted 2026-01-29 06:07:18
0
257
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను తాగునీరు, మందుల వంటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా : Nimmanapalle: నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లి అక్కదేవతల ఆలయంలో గ్రామస్థులు శుక్రవారం 'పచ్చ పోసే' మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో...
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్.
జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి...
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు
29-04-2026 Wed 21:06 | Andhra...
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించిన సుగవాసి ప్రసాద్ బాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మరణించిన విషయం తెలుసుకొని చిన్నమండెం మండలం వండాడి గ్రామం...
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...