మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు

0
261

*తాడేపల్లి*

 

*మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని వెంకట్రావు,*

 

అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులతో కలసి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు బుధవారం 

బాధితులకు అందచేశారు.

తాడేపల్లి 6 వ వార్డ్ కి చెందిన అంబటి మణి కి 30,325/- వేల రూపాయలు,17 వ వార్డ్ కి చెందిన 

కుక్కల వరలక్ష్మికి 49,492 /- వేల రూపాయల ఎల్‌వోసీ చెక్కుల ను అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేయించిన మంత్రి నారా లోకేష్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

మేకా పుల్లారెడ్డి,అద్దంకి మురళి, ఉయ్యల శ్రీనివాసరావు,కోర్రపాటి విజయ్ కుమార్,తాడిబోయిన భాస్కర్,దేవళ్ల ప్రసాద్, దుర్గారావు,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,సింకా శ్రీను,కొమరం బచ్చయ్య,సిహెచ్

రాంబాబు,రేఖా గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-20 11:03:54 0 240
SURAKSHA
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
By Kalaga Sailaja 2026-07-18 05:34:42 0 166
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-18 09:30:56 0 211
Kerala
Kerala Accelerates Industrial Development Growth Plans
Kerala is witnessing steady industrial development through policy reforms, infrastructure...
By Fathima Safa 2026-06-27 13:09:51 0 103
Telangana
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...
By Thalakayala Nagashiva 2026-04-13 10:13:52 0 404
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com