రెండు గంటల్లో మిస్ అయిన బాలుని పట్టుకున్న పెనమలూరు పోలీసులు
Posted 2026-01-28 13:05:12
0
231
*రెండు గంటల వ్యవధిలోనే మిస్ అయిన బాలుడిని వెతికి పట్టుకున్న పెనమలూరుపోలీసులు*
_పెనమలూరు పోలీసుల తక్షణ స్పందన మరోసారి ప్రశంసనీయంగా నిలిచింది._
_మిస్సింగ్ అయిన బాలుడు చిలక మోహిత్‌ను ఫిర్యాదు అందిన కొద్ది గంటల వ్యవధిలోనే గుర్తించి, పూర్తి భద్రతతో అతని తల్లిదండ్రులకు అప్పగించారు._
_ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన పెనమలూరు సీఐతో పాటు పోలీసు సిబ్బంది అప్రమత్తత, సమర్థతపై ప్రజల ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నారు._
_బాలుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులకు పోలీసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు._
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NTR జిల్లా పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*...
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
చెక్ పోస్ట్ లలో అవినీతి.. తెలంగాణలోని అన్ని చెక్ పోస్ట్ లు రద్దు |
హైదరాబాద్ : అవినీతి జరుగుతున్న నేపథ్యంలో.. 22 వ తేది సాయంత్రం 5గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని...
గంజాయి డ్రగ్స్ పై హోటల్ , షాప్ లో ఎస్సై తనిఖీలు
చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.....
ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా...