మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
Posted 2026-01-28 10:22:04
0
169
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జనవరి 27న పట్టణం, రూరల్ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా...
చింతూరు: ఆగస్టు 8న మన్యం బంద్ కు గిరిజన సంఘం పిలుపు!
ఆగస్టు 8న తలపెట్టిన 'రాష్ట్ర మన్యం బంద్'ను జయప్రదం చేయండి ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు. చింతూరు...
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు |
పంట రేషన్ & ధాన్యం కొనుగోలు: కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 30 లక్షల టన్నుల ధాన్యం ఆమోదం...
Citizen Auditors: Crowdsourcing Civic Road Tenders
When thousands of pages of municipal road repair contracts are dumped online, small newsrooms...
Breakthrough in Mahanadi River Dispute
In a massive step toward resolving the long-pending Mahanadi river water sharing dispute, a...