ఫిరంగి... ఆకట్టుకునేట్టు!

0
705

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న ఫిరంగి చూపరులను ఆకట్టు కుంటుంది. జిల్లా లోని కౌలాస్ కోట ప్రఖ్యాతిగాంచింది. గతంలో ఇక్కడ అతిపెద్ద ఫిరంగి కూడా తయారు చేసినట్లు, పూర్వీకులు చెబుతుంటారు. గత చరిత్రకు సాక్ష్యంగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఫిరంగి ఏర్పాటు చేశారు. 

                                        - రిపోర్టర్: శివాజీ

Search
Categories
Read More
Telangana
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన DTDO శ్రీ జాదవ్ అంబాజీకి ఘన సన్మానం
ఆసిఫాబాద్, జులై 22 భారత్ ఆవాజ్ ప్రతినిధి: జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నూతన గిరిజన అభివృద్ధి అధికారి...
By Chunarkar Jagadeesh 2026-07-22 12:19:02 0 246
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావం దినోస్థవం
ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావ ధినోస్థావం సందర్బంగా ఒకరోజు ముంధుగ పార్టీ కార్యకర్తలు తమా...
By Sadaq Sadaq 2026-04-05 16:02:02 0 286
BMA
⁠Artificial Intelligence Reshapes Modern News Media
Artificial Intelligence is transforming the media industry by improving news gathering, content...
By JoinBMA 2026-08-20 09:36:13 0 220
SURAKSHA
Prasanta Kumar Bhuyan IPS: Steering Assam Police Forward
A seasoned IPS officer and administrative strategist, Prasanta Kumar Bhuyan has played a pivotal...
By Lokeshwari Panthadi 2026-08-03 12:47:58 0 276
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com