మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
Posted 2026-01-27 16:01:11
0
237
మార్కాపురం జిల్లాలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లా, మార్కాపురం పట్టణంలో SVKP కాలేజీ గ్రౌండ్ లో మొదటి సారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో
🔸ప్రకాశం జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు
🔸 ప్రకాశం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు
🔸 గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు
🔸 మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు
కలిసి వేడుకలలో పాల్గొన్నారు.
▪️ అనంతరం జరిగిన శఖటాలు ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, కళాకారులకు శిల్డ్‌లు బహుకరించి ప్రోత్సహించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు...
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...