గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...

0
664

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు డాడీ సంఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు...

 

కత్తిపూడిలో బాధితుడు ముత్తిన రామకృష్ణ గారిని పలకరించి దాడికి సంబందించి సంఘటన వివరాలు తెలుసుకోవడం జరిగింది...

దీనిపై పత్రిక మీడియా సమావేశం ద్వారా ఎవరు అయితే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, దాడికి జరిగిన సంఘటన పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని పోలీస్ వారిని కోరడం జరిగింది... ఈ కూటమి ప్రభుత్వంలో BC సోదరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత CM చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్, అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు...

BCY పార్టీ అధికారంలోకి వస్తే BC సోదరులకు రక్షణ చట్టం తీసుకొస్తానని తెలియజేయడం జరిగింది... బాధిత కుటంబానికి 50,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది... బాధిత కుటంబానికి, BC సోదరాలకు అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రములో ప్రత్తిపాడు నియోజకవర్గ BCY నాయకురాలు అనూష యాదవ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి యాదవ్ సోదరులు పాల్గొన్నారు... #dadala babji

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు,...
By Pagadala Venkateswar 2026-03-27 04:12:17 0 215
SURAKSHA
Shri Ankur Garg, IAS: Transforming Governance with Vision
A distinguished 2003-batch AGMUT cadre IAS officer, Shri Ankur Garg has combined technological...
By Lokeshwari Panthadi 2026-07-20 10:57:25 0 469
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 160
Telangana
కంటోన్మెంట్ సీఈఓ తో ఎంఎల్ఏ శ్రీగణేష్ భేటీ.|
సికింద్రాబాద్ :  కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-12-04 06:25:58 0 315
Telangana
Maintain quality in road construction: shanthi srenivasreddy.|
Medchal malkajgiri dist :  Alwal 134 Division Corporator Shanti Srinivas Reddy, who is...
By Sidhu Maroju 2025-11-28 09:20:05 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com