నారా లోకేష్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మండిపల్లి ఆఫీస్ ఐ టి డి పి సభ్యులు సంబరాలు
Posted 2026-01-27 08:02:38
0
277
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం నారా లోకేష్ బాబు పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీడీపీ రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మరియు రూరల్ మండలాధ్యక్షుడు కసినేని మహేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Scholar Cop: Inside the Journey of IPS S. D. Singh Jamwal
Integrity in Action: Strategy, Border Security, and Scholarly Grit
"A true leader in uniform...
Satish Kumar IPS: Leading with Courage and Commitment
The Journey begins
"The strength of a police force is measured not only by its ability to fight...
టిడిపి ఎస్సీ సెల్ నేతపై నలుగురు కార్యకర్తల సస్పెన్షన్
తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చోటుచేసుకున్న నేపథ్యంలో...
నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు...
చౌడేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి మహేంద్ర గారు
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...