స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.

0
205

రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు గాను ఆయన కుమారులైన సీతారామయ్య, బాపూజీలను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మదనపల్లిలోని బీటి కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా సత్కరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన...
By Chennaiah Kati 2026-06-25 14:23:07 1 105
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-03-26 14:15:24 0 230
Andhra Pradesh
చిరు సినిమా టికెట్‌ను రూ.1.11లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన...
By Pagadala Venkateswar 2026-01-06 07:29:12 0 270
Telangana
గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్  ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట...
By Chunarkar Jagadeesh 2026-07-28 16:16:18 0 418
Andhra Pradesh
కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *
*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం -...
By John Baji 2025-12-25 14:00:58 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com