మదనపల్లిలో ఏడునెలల గర్భిణీ ఆత్మహత్యాయత్నం.

0
196

మదనపల్లికి చెందిన ఏడునెలల గర్భిణీ, 22 ఏళ్ల కల్పన, కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి వాసమోలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
కొడవళ్ళతో దాడి
మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా...
By Bheeshman King 2026-08-10 14:14:33 0 770
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
By John Baji 2026-01-06 12:35:52 0 239
Andhra Pradesh
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
By Pagadala Venkateswar 2026-05-15 05:54:04 0 131
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 284
SURAKSHA
P. B. Nooh, IAS: Transforming Lives Through Compassionate Governance
The Journey Begins "A civil servant's greatest responsibility is not merely to...
By Fathima Safa 2026-07-15 09:45:20 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com