బస్వాపూర్ గ్రామం లో గణతంత్ర దినోత్సవం వేడుకలు
Posted 2026-01-26 14:44:00
0
748
జుక్కల్ మండలం: బస్వాపూర్ గ్రామంలో 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం పాఠశాలలో విద్యార్థులు. ఆటలు, పాటలు పోటీలతో, బహుమతులు సహకారం,భాగంగా విద్యార్థులు, ప్రదర్శించిన దేశ భక్తి సంస్కృతిక, కార్యక్రమాలు. ఆకర్షణగా నిలిచారు పాఠశాలల విద్యార్థులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు అనంతరం వీధి నిర్వాహాణాల్లో ప్రతిభ. కనబరించిన బస్వాపూర్ ఉత్తమ విద్యార్థులు అంతేకాక చిన్నారులు.భారత స్వాతంత్ర్య సమరయోధుల, వేషాధారణలో, మెరిసిపోయారు. చిన్నారులు వేషధారణకే పరిమితం కాకుండా, చిన్నారులు వీధుల్లో తిరుగుతూ 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదించారు.
రిపోర్టర్: శివాజీ
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి
జయనగరం ఎంపీ గారి...
శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి...
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
- గడువులోగా...
'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక...