అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!
Posted 2026-01-26 08:28:12
0
543
కర్నూలు సిటీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు. అమరావతిలోని హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో MP Nagaraju వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
గంజాయి డ్రగ్స్ పై హోటల్ , షాప్ లో ఎస్సై తనిఖీలు
చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధి లో షాప్స్ హోటల్స్ నందు తనిఖీలు నిర్వహించిన చిలుకూరు పోలీసులు.....